culture

హైదరాబాద్‌లో విషం చిమ్ముతున్న డ్రగ్స్ సంస్కృతి.. 

నిర్వీర్యం అయిపోతున్న యువత భవితవ్యం..  రోజు రోజుకూ పెరిగిపోతున్న నేరాల శాతం.. మత్తులో పడి మానవత్వం మరచిపోతున్న దౌర్భాగ్యం..  అక్రమ సంపాదనకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న కొందరు..  భవిష్యత్తు అంధకారమై బానిసలవుతున్న మరికొందరు..  ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆగని దందా..  కార్పొరేట్ కల్చర్ కు అలవాటుపడిన సమాజంలో కీలకపాత్ర పోషిస్తున్న డ్రగ్స్..  వేగంగా పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం భవిష్యత్తులో పెను ప్రమాదం..  ఆరోగ్యాలు చెడగొట్టుకోవడమే కాకుండా సమాజాన్ని నాశనం చేస్తున్నారు..  మరింత ప్రమాదకరంగా మారిన సులువుగా దొరికే గంజాయి..  పోలీసులకు తెలిసినా లంచాలకు దాసోహం అంటున్నారు..! కట్టడి చేయాలనే దృక్పథం ఉంటే.. అరికట్టడం పెద్ద కష్టమేమీ కాదు..  డ్రగ్స్ కల్చర్ పై సమర శంఖం పూరిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 
తెలంగాణ  క్రైమ్ 
Read More...