education
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... విద్యాలయాల్లో రక్షణ ఎక్కడ..?
Published On
By Bharatha Sakthi Desk
ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు.. నిబంధనల ప్రకారం బిల్డింగ్స్ లేవు.. మూత్రశాలలు, ఆట స్థలాలు, లైబ్రరీలు లేవు.. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ ఎవరూ పాటించడం లేదు.. పొద్దున్న బడికి వెళ్లిన పిల్లలు తిరిగొస్తారనే నమ్మకం లేదు.. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు.. ప్రభుత్వ పాఠశాలల దుస్థితి ఒకవైపు.. ప్రయివేట్ పాఠశాలల దుర్నీతి ఒకవైపు.. రాష్ట్రంలో మొద్దునిద్ర పోతున్న విద్యాశాఖ అధికారులు.. లంచాలు మేస్తూ అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్న దౌర్భాగ్యం.. చదువు మాట అటుంచితే.. ప్రాణాలు మిగులుతాయా అన్న అనుమానం..! లెక్కకు మించి భారీ అంతస్తుల్లో పాఠశాలల నిర్వహణ.. ఈ తీరు మారకపోతే ఉద్యమం చేస్తామని "కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ", తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ", "ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ వుమన్ రైట్స్ సంస్థలు" సంయుక్తంగా హెచ్చరిస్తున్నారు..
Read More... విద్యార్థుల్లో చదువుతోపాటు ఆటలు ముఖ్యం...
Published On
By Bharatha Sakthi Desk
పోరుమామిళ్ల : పోరుమామిళ్ల మండలం అక్కల్ రెడ్డి పల్లె గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు విద్యనభ్యసించి మంచి స్థాయిలో ఉండగలిగిన సిద్దిపేట లయన్స్ క్లబ్ నెంబర్ దాసరిపల్లి జోజి (ex ఆర్మీ)(జ్యోతి మన వికాస కేంద్రం సిద్దిపేట), బద్వేల్ ఎంఈఓ ప్రమీల, కాకినాడ ఎంఈఓ దాసరపల్లి డేవిడ్,చాపాడు జడ్పీ హైస్కూల్ పీడీ ఓబయ్య...
Read More... ఫీజు రీఎంబర్స్ మెంట్ లేక విద్యార్థుల అరిగోస..
Published On
By Bharatha Sakthi Desk
సర్టిఫికెట్స్ ఇవ్వడానికి నిరాకరిస్తున్న కళాశాలలు.. పై చదువులకు వెళ్లలేక, ఉద్యోగాలకు అటెండ్ కాలేక.. చెల్లించడానికి ఆర్ధిక స్థోమత లేక అల్లాడుతున్న స్టూడెంట్స్.. ఫీజ్ రీ యంబర్స్ మెంట్ రాకపోవడంతో సిబ్బందికి జీతాలు చెల్లించని వైనం.. దాదాపు రూ. 7,500 కోట్ల బకాయిలు ఉన్నట్లు సమాచారం.. చెల్లించాల్సిన బకాయిల్లో సగానికిపైగా ఇంజినీరింగ్ కళాశాలలకే.. వెంటనే ఫీజ్ రీ యంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న " కార్పొరేట్ విద్యా నియంత్రణ జే.ఏ.సీ..".. అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధం అంటూ ప్రభుత్వానికి హెచ్చరిక..
Read More... జిల్లాలో అభివృద్ధి పనులు వివిధ శాఖల ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకొనిరావాలి..
Published On
By Bharatha Sakthi Desk
