fast foods

ఆకలిని తీర్చడం కాదు ప్రాణాలు హరిస్తుంది..

ఆరోగ్యశాఖ నియంత్రణ లేదు.. విచ్చలవిడిగా వినియోగం. హైదరాబాద్ నగరంలో వ్యాప్తి చెందుతున్న అజినొమొటో వినియోగం.  నిషేధించాల్సిన ప్రభుత్వం మిన్నకుండి పోతోంది.. చైనా నుంచి దిగుమతి అవుతున్న టేస్టింగ్ సాల్ట్..  వాస్తవానికి ద్రాక్ష తోటలకు పురుగు ముందుగా వాడతారు..  పురుగు మందు పేరుతో దిగుమతి చేసుకుంటూ ఆహార పదార్ధాలలో వినియోగం.. రుచి కోసం వాడుతున్నాం అంటున్న హోటల్స్ యాజమాన్యం..  స్ట్రీట్ ఫుడ్స్ లో మంరింత ఎక్కువుగా వాడుతున్నట్లు సమాచారం..  ప్రస్తుతం హై లెవల్ రెస్టారెంట్స్ లో కూడా వినియోగిస్తున్నారు..! అసలు దీనిని ఎందుకు కట్టడి చేయడం లేదు అన్నది ప్రశ్నార్థకం..  తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి సారించక పోతే పెను ప్రమాదం.. " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు.. 
వెబ్ స్టోరీస్  MORE 
Read More...