government hospitals

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..

స్పెషల్ కరస్పాండెంట్, భారత శక్తి, హైదరాబాద్ : * సర్కారు ఆసుపత్రికి వెళ్లాలంటేనే వణుకు..* వసతుల లేమి..డాక్టర్ల నిర్లక్ష్యం..* చేతికి దెబ్బ తగిలితే కన్నుకు ఆపరేషన్ చేసే పరిస్థితులు..* క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నా వైద్యం సున్నా..* లక్షల్లో వేతనాలు తీసుకుంటూ.. ప్రైవేట్ క్లినిక్ ల నిర్వహణ..* తమ వారి మెడికల్ షాపులకు రిఫర్ చేస్తున్న దైన్యం..* సొంత డయోగ్నాస్టిక్ సెంటర్లు నడుపుతున్న గవర్నమెంట్ వైద్యులు..* అవసరం లేకపోయినా టెస్టుల పేరుతో దోపిడీ..* కొంతమంది నిజాయితీగా ఉన్నా ఎందుకూ పనికిరాని పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులు..* పట్టించుకోని ప్రభుత్వాలు.. కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న వైనం..* ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి..అక్రమార్జనలో మునిగితేలుతున్న దుర్మార్గం..* సామాన్య, పేద ప్రజల తరఫున పోరాటం సాగిస్తున్న " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ"..
MORE 
Read More...