highcourt

కుట్రకోణం ఏదైనా దాగుందా..?

- తెలంగాణాలో బీసీ రిజర్వేశన్స్ పై వ్యక్తం అవుతున్న భిన్నాభిప్రాయాలు.. - ఎవరి స్వార్ధం కోసం వారు రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకాలు.. - అధికశాతం ఓట్లు కలిగి ఉన్న బీసీ వర్గాలను నిలువునా మోసం చేస్తున్నారు.. - చట్ట బద్దంగా ఇది సాధ్యపడదని తెలిసీ ముందుకు వెళ్ళుతున్నారు.. - ఇప్పుడు హై కోర్టు నిర్ణయంతో బీసీ సమాజం డైలమాలో పడిపోయింది.. - జీఓ లు ఇవ్వడం.. దానిపై కోర్టుకు వెళ్లడం అనే వ్యవహారం నడుపుతున్నారు.. - జరుగుతున్న పరిణామాలపై అధికార కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి.. - అనిశ్చితి సృష్టించడం.. గందరగోళానికి గురిచేయడం ఇదే వ్యూహంగా కనిపిస్తోంది.. - ఏదైనా జీఓ జారీ చేసేటప్పుడు సాధ్యా సాధ్యాల గురించి ఆలోచించాలి.. - ఎదో చేస్తున్నాం అని చెబుతూ.. ఏమీ చెయ్యకుండా తప్పించుకోవడం.. - బీసీ రిజర్వేషన్స్ పై వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 
తెలంగాణ  MORE 
Read More...