hundi

శివాలయం హుండీ లెక్కింపు

మణుగూరు :  మున్సిపాలిటీ పరిధిలోని దేవాదాయశాఖ శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి దేవస్థానం నందు బుధవారం ఉదయం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి భక్తులు కానుకల రూపంలో చెల్లించుకున్న కానుకలను లెక్కించగా నోట్ల రూపంలో రూ 1,34,930, కాయిన్స్ రూపంలో రూ   21,392, మొత్తం రూ 1,56,322/_లు ఆదాయం సమకూరింది...
తెలంగాణ 
Read More...