Indiramma Housing Scheme - Bhoomi Pooja Program

ఇందిరమ్మ ఇళ్ల పథకం - భూమిపూజ కార్యక్రమం

ఖమ్మం  (భారత శక్తిప్రతినిధి ), జూలై 28:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా, సూర తండాలో లబ్ధిదారురాలు గుగులోత్ పార్వతి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నిర్మాణ పనులకు సోమవారం భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్, మండల అధ్యక్షులు గాలి దుర్గారావు,...
తెలంగాణ 
Read More...