రోడ్డు భద్రతా మాతోత్సవాల ముగింపు కార్యక్రమం డిపో మేనేజర్ జి హరిప్రసాద్.

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో,ఫిబ్రవరి 01: తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భైంసా డిపో లో రోడ్డు భద్రతా మాతోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దూప్ సింగ్ పాల్గొన్నారు. ఆయన డ్రైవర్స్ కి రోడ్డు నియమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్స్ కి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్ నందు మూడవ కె మల్లికార్జున్ రావడం జరిగినది.ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దూప్ సింగ్ డిపో మేనేజర్ జి హరిప్రసాద్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీలత, హెడ్ కానిస్టేబుల్ భగవంతురావు మరియు సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.

రోడ్డు భద్రతా మాతోత్సవాల ముగింపు కార్యక్రమం డిపో మేనేజర్ జి హరిప్రసాద్.

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో,ఫిబ్రవరి 01: తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భైంసా డిపో లో రోడ్డు భద్రతా మాతోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దూప్ సింగ్ పాల్గొన్నారు. ఆయన డ్రైవర్స్ కి రోడ్డు నియమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్స్ కి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఆక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్ నందు మూడవ కె మల్లికార్జున్
రావడం జరిగినది.ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దూప్ సింగ్ డిపో మేనేజర్ జి హరిప్రసాద్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీలత, హెడ్ కానిస్టేబుల్ భగవంతురావు మరియు సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.

About The Author

Related Posts