కారుణ్య నియామకాలు ఎట్టకేలకు మోక్షం

కరీంనగర్, జనవరి6(భారత శక్తి) గత పదేండ్లుగా పెండింగ్ లో ఉన్న పంచాయితీ రాజ్ కారుణ్య నియామకాలకు మోక్షం లభించింది….రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమల రీవెంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో ఎట్టకేలకు కారుణ్య నియామకాలకు ఆమోదం పడింది. పదేండ్లుగా ఎదురుచూస్తున్న వారి కళ్లలో ఆనందానికి అవధుల్లేవు..నియామకాలు పొందిన వారి వారి కుటుంబంలో వెలుగునింపిన మహనీయుడని కొనియాడుతూ సిఎం, మంత్రులు సీతక్క,పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబాల చిత్ర పటానికి టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఫైల్ ఆమోదం పొందడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు స్వీట్లు పంపిణీ చేస్తూ వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దారం శ్రీనివాస్ రెడ్డి కార్యదర్శి సంఘం లక్ష్మణ్ రావు, నగర అధ్యక్షులు భరద్వాజ్, అభ్యర్థులు రాహుల్ రెడ్డి, భాగ్య, రఘురాం రెడ్డి, ఆదిత్య, సతీష్, అజిత్, నచికేత రెడ్డి, శ్రీరామ్, సౌజన్య, సీమ, షాహెబ్యాజ్ లు పాల్గొన్నారు.

కారుణ్య నియామకాలు ఎట్టకేలకు మోక్షం

కరీంనగర్, జనవరి6(భారత శక్తి)
గత పదేండ్లుగా పెండింగ్ లో ఉన్న పంచాయితీ రాజ్ కారుణ్య నియామకాలకు మోక్షం లభించింది….రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమల రీవెంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో ఎట్టకేలకు కారుణ్య నియామకాలకు ఆమోదం పడింది. పదేండ్లుగా ఎదురుచూస్తున్న వారి కళ్లలో ఆనందానికి అవధుల్లేవు..నియామకాలు పొందిన వారి వారి కుటుంబంలో వెలుగునింపిన మహనీయుడని కొనియాడుతూ సిఎం, మంత్రులు సీతక్క,పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబాల చిత్ర పటానికి టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఫైల్ ఆమోదం పొందడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు స్వీట్లు పంపిణీ చేస్తూ వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దారం శ్రీనివాస్ రెడ్డి కార్యదర్శి సంఘం లక్ష్మణ్ రావు, నగర అధ్యక్షులు భరద్వాజ్, అభ్యర్థులు రాహుల్ రెడ్డి, భాగ్య, రఘురాం రెడ్డి, ఆదిత్య, సతీష్, అజిత్, నచికేత రెడ్డి, శ్రీరామ్, సౌజన్య, సీమ, షాహెబ్యాజ్ లు పాల్గొన్నారు.

About The Author

Related Posts