నేటి భారతం

కుదిరితే పరిగెత్తు… లేకపోతే నడువు… 

swami-vivekananda-lesser-known-facts

కుదిరితే పరిగెత్తు… లేకపోతే నడువు… 
అదీ చేతకాకపోతే… పాకుతూ పో. 
అంతేకాని..  
ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు… 

అందుకే నువ్వు పడుకునే పరుపు 
నిన్ను చీదరించుకోకముందే 
నీలోని బద్దకాన్ని వదిలేయ్ …

నీకెదురైన కష్టాలను తలచుకుంటూ 
కన్నీళ్లు కారిస్తే ఏమి లాభం ఉండదు.. 
కష్టాలను ఎదిరించి పోరాడు.. 
చెమట చుక్కను చిందించు..  

అప్పుడే నువ్వొక కొత్త చరిత్రను 
రాయగలవని తెలుసుకో…

- మహా కవి శ్రీ శ్రీ

About The Author