MAN

నేటి భారతం

పక్కవాళ్ళ జీవితం లోకి తొంగిచూసి హేళన చేసేవాళ్ళు.. ఒక్కసారైనా తమ జీవితాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి.. ఎదుటివారిలో పది తప్పులు వెదికేవాళ్లు.. తమ జీవితాల్లో వందల తప్పులు ఉన్నాయని గ్రహించాలి.. చాలామంది ఈ విషయాన్ని గాలికి వదిలేస్తారు.. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్న చందాన.. ఎదుటివారు దుర్మార్గులు.. తామే మహానుబావులు అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు.. ఎలా...
MORE 
Read More...