నేటి భారతం

download (1)

పక్కవాళ్ళ జీవితం లోకి తొంగిచూసి హేళన చేసేవాళ్ళు.. 
ఒక్కసారైనా తమ జీవితాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి.. 
ఎదుటివారిలో పది తప్పులు వెదికేవాళ్లు.. 
తమ జీవితాల్లో వందల తప్పులు ఉన్నాయని గ్రహించాలి.. 
చాలామంది ఈ విషయాన్ని గాలికి వదిలేస్తారు.. 
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్న చందాన.. 
ఎదుటివారు దుర్మార్గులు.. తామే మహానుబావులు అన్నట్లు 
ప్రవర్తిస్తూ ఉంటారు.. ఎలా అంటే గురివింద గింజ 
తన కింద వున్న నలుపును గుర్తించకుండా అందరినీ 
ఎగతాళి చేసినట్లు.. 
కానీ ఎదో ఒక రోజు ఖచ్చితంగా తెలిసి వస్తుంది.. 
అప్పుడు చింతించి ఏమీ ప్రయోజనం ఉండదు..

Read More నేటి భారతం :

About The Author

Related Posts

నేటి భారతం :

నేటి భారతం :

నేటి భారతం

నేటి భారతం

నేటి భారతం

నేటి భారతం

నేటి భారతం

నేటి భారతం