MEO presented a wheelchair and 3 TLM kits to the children of Bhavitha Kendra through the Samagra Shiksha Abhiyan.

సమగ్ర శిక్షఅభియాన్ ద్వారా ఒక వీల్ చైర్ 3 టి ఎల్ ఎం కిట్స్ భవిత కేంద్రం పిల్లలకు అందజేసిన ఎంఈఓ.

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి )జూలై 29:సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని భవిత కేంద్రము నందు అలింకో క్యాంప్ (కృత్రిమ అవయవాల తయారీ సంస్థ ఆఫ్ ఇండియా) కాన్పూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపులో ఒక వీల్ చైర్(శారీరక వైకల్యం) మరియు 3 టిఎల్ఎం కిట్స్(మానసిక వైకల్యం)గల చిన్నారులకు సమగ్ర శిక్షఅభియాన్ ద్వారా రావడం...
తెలంగాణ 
Read More...