Rana Naidu 2: ‘రానా నాయుడు 2’ ఇప్పుడు అంతకు మించి

విక్టరీ వెంకటేష్(Venkatesh), రానా దగ్గుబాటి (Rana) నటించిన క్రేజీ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘రే డొనోవన్‌’కు రీమేక్‌గా ఈ ప్రాజెక్టు రూపొందింది. మొదటి సీజన్‌కు మిశ్రమ స్పందన వచ్చినా నెట్ ఫ్లిక్ ఓటీటీలో టాప్ రేంజ్ లో ప్రేక్షకాదరణ పొందింది. ఆ అద్భుతమైన స్పందనతో రెండో సీజన్‌ (RANA NAIDU 2) ను అంతకు మించి అనేలా రూపొందించారు. ఇప్పుడు రెండో సీజన్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ‘రానా నాయుడు సీజన్ 2’ జూన్ 13 నుంచి నెట్ ఫ్లిక్ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ సిరీస్‌ను కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేశారు. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ, అభయ్ చోప్రా దర్శకత్వం వహించారు 

Rana Naidu 2: ‘రానా నాయుడు 2’ ఇప్పుడు అంతకు మించి

విక్టరీ వెంకటేష్(Venkatesh), రానా దగ్గుబాటి (Rana) నటించిన క్రేజీ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘రే డొనోవన్‌’కు రీమేక్‌గా ఈ ప్రాజెక్టు రూపొందింది. మొదటి సీజన్‌కు మిశ్రమ స్పందన వచ్చినా నెట్ ఫ్లిక్ ఓటీటీలో టాప్ రేంజ్ లో ప్రేక్షకాదరణ పొందింది. ఆ అద్భుతమైన స్పందనతో రెండో సీజన్‌ (RANA NAIDU 2) ను అంతకు మించి అనేలా రూపొందించారు. ఇప్పుడు రెండో సీజన్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు.

‘రానా నాయుడు సీజన్ 2’ జూన్ 13 నుంచి నెట్ ఫ్లిక్ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ సిరీస్‌ను కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేశారు. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ, అభయ్ చోప్రా దర్శకత్వం వహించారు

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

చదువు "కొంటున్నాం" చదువు "కొంటున్నాం"
చదువుల తల్లిని బహిరంగ మార్కెట్ లో అమ్మేస్తున్న దౌర్భాగ్యం..  న్యాయస్థానాలు అక్షింతలు వేస్తున్నా ఏమాత్రం ప్రయోజనం లేదు..  అక్రమ విద్యా సంస్థలకు నోటీసులు ఇవ్వడం చేతులు దులుపుకోవడం.....
ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది