mudhol mandal

జింక మాంసం పట్టుకున్న అటవీ విశాఖ అధికారులు.

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో :నిర్మల్ ముధోల్ మండలం లోని విట్టోలి తాండ గ్రామ సమీపంలో సా యంత్రం జింకని వేటాడి మాంసము కోసి పాళ్లు వేస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పారెస్టు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితు లను పట్టుకునే లోపు వారు పారిపోయినట్లు. అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణ్...
తెలంగాణ 
Read More...