జింక మాంసం పట్టుకున్న అటవీ విశాఖ అధికారులు.
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో :నిర్మల్ ముధోల్ మండలం లోని విట్టోలి తాండ గ్రామ సమీపంలో సా యంత్రం జింకని వేటాడి మాంసము కోసి పాళ్లు వేస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పారెస్టు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితు లను పట్టుకునే లోపు వారు పారిపోయినట్లు. అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణ్ తెలిపారు సెక్షన్ ఆఫీసర్ తెలిపినవివరాల ప్రకారం గ్రామ సమీపనపొలంలో దుప్పి మాంసాన్ని కోసి పాలేస్తుండగా విశ్వసనియా సమాచారం అందిన వెంటనే సంఘన స్థలంకు చేరుకునే లోపు వేట గాళ్లుపారిపోయారు. దీంతో జింక మాంసం తోపాటు ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సెక్షన్ ఆఫీసర్ లక్ష్మన్ వివరించారు.
About The Author
16 Aug 2025