mulugu dist

పని చేసిన ఇబ్బందులకు గురిచేస్తున్నారు

జిల్లా ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బందిని విధులు సరిగా నిర్వహించడం లేదని సూపరిండెంట్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపారు.30 పడకలు ఉన్నప్పటి  డ్రెయినేజీ పైపు లైను 200 పడకలుగా మారినప్పటికీ అదే డ్రైనేజీ వ్యవస్థ ఉండడం తో  ఎన్ని సార్లు శానిటేషన్ సిబ్బంది పనిచేసినా సూపరిండెంట్ ఇబ్బంది పెడుతున్నారని,అంతేకాకుండా సిబ్బందిలో కొంతమందిని మెడికల్ కాలేజీకి తరలించి...
తెలంగాణ 
Read More...