పని చేసిన ఇబ్బందులకు గురిచేస్తున్నారు
ఆవేదన వ్యక్తం చేసిన ఆసుపత్రి శానిటేషన్ సిబ్బంది
జిల్లా ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బందిని విధులు సరిగా నిర్వహించడం లేదని సూపరిండెంట్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపారు.30 పడకలు ఉన్నప్పటి డ్రెయినేజీ పైపు లైను 200 పడకలుగా మారినప్పటికీ అదే డ్రైనేజీ వ్యవస్థ ఉండడం తో ఎన్ని సార్లు శానిటేషన్ సిబ్బంది పనిచేసినా సూపరిండెంట్ ఇబ్బంది పెడుతున్నారని,అంతేకాకుండా సిబ్బందిలో కొంతమందిని మెడికల్ కాలేజీకి తరలించి జిల్లా ఆసుపత్రిలో 500 వరకు ఓపీ ఎక్కవ కావడ వల్ల ఉన్న కొద్దిమంది సిబ్బందితో అధిక పనిచేపిస్తుడం జరుగుతుందన్నారు.
డ్రైవర్ పెత్తనం:
సూపరిండెంట్ :
సూపరిండెంట్ ను వివరణ కోరడానికి చరవాణి ద్వారా సంప్రదించగా వారు అందుబాటులోకి రాలేదు
శానిటేషన్ సూపర్వైజర్ :
చరవాణి ద్వారా సూపర్వైజర్ వేణును సంప్రదించగా ఆసుపత్రిలో అధిక ఓపీ సేవల కారణంగా కొద్దిమంది సిబ్బందితో పనిచేయడం కష్టంగా మారిందని,ఉన్న వారితోనే శానిటేషన్ చూపిస్తున్నపటికీ మా అడ్మినిస్ట్రేషన్ అధికారుల ద్వారా మాకు నోటీసులు పంపంచి ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. సరిపడా నిబ్బందిని నియమించి సమస్యలను పరిష్కరించాల్సిన సూపరిండెంట్ మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని చరవాణి ద్వారా తెలిపారు.