అంగ రంగ వైభవంగా తిరంగా యాత్ర బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

కామారెడ్డి భారత శక్తి ప్రతినిధి:- ఆగస్టు 14 ; అంగ రంగ వైభవంగా తిరంగా యాత్ర జిల్లా కేంద్రంలోని పుర వీధుల్లో సాగిన యాత్ర ఆర్మీ జవాన్, స్వాతంత్ర వీరుల వేశ ధారణలో అలరించిన యువకులు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా కామారెడ్డి పుర వీధుల గుండా దాదాపు 13 కిలో మీటర్లు 3000 మీటర్ల తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యము సిద్ధించి 75 సంవత్సరాలు ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు కామారెడ్డిలో తిరంగా యాత్ర నిర్వహించడం జరిగిందని, అమృత్ మహోత్సవాల వేడుకలో పాల్గొనడం ఎంతో ఆనందదాయకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

అంగ రంగ వైభవంగా తిరంగా యాత్ర బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

కామారెడ్డి భారత శక్తి ప్రతినిధి:- ఆగస్టు 14 ; అంగ రంగ వైభవంగా తిరంగా యాత్ర
జిల్లా కేంద్రంలోని పుర వీధుల్లో సాగిన యాత్ర ఆర్మీ జవాన్, స్వాతంత్ర వీరుల వేశ ధారణలో అలరించిన యువకులు
పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి.

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా కామారెడ్డి పుర వీధుల గుండా దాదాపు 13 కిలో మీటర్లు 3000 మీటర్ల తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యము సిద్ధించి 75 సంవత్సరాలు ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు కామారెడ్డిలో తిరంగా యాత్ర నిర్వహించడం జరిగిందని, అమృత్ మహోత్సవాల వేడుకలో పాల్గొనడం ఎంతో ఆనందదాయకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

About The Author

Related Posts