pollution

విషతుల్యంగా మారుతున్న హైదరాబాద్ వాతావరణం.

- భావితరాలు పెను ప్రమాదంలో పడబోతున్నాయి.. - మన నగరాన్ని కాపాడుకోవడం కోసం ప్రతిన బూనుదాం..  - ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటోంది.. - ప్రభుత్వ విధులు సక్రమంగా జరగడానికి సహకరిద్దాం.. - మన నగరాన్ని కాపాడుకోవాలన్సిన కర్తవ్యాన్ని గుర్తిద్దాం.. - నీరు కాలుష్యం అవుతోంది.. వాయువు కాలుష్యం అవుతోంది.. - చెత్త నిర్వహణలో అంతులేని లోపాలు కనిపిస్తున్నాయి.. - కాంట్రాక్టర్లు, జీ.హెచ్.ఎం.సి. సిబ్బంది కలిసి చేస్తున్న నేరం.. - చెత్త వాహనాల విషయంలోనూ అంతులేని అవినీతి.. - ఏమీ చేయకపోయినా చేసినట్లు బిల్లులు.. దానికి అధికారుల వత్తాసు.. - లంచాల మత్తులో పడి.. నగరాన్ని నాశనం చేస్తున్న దుర్మార్గం.. - ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సిన అవసరం ఉందని సూచిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 
తెలంగాణ  MORE 
Read More...