STREET DOGS

విశ్వాసం చూపే కుక్కలపై దౌర్జన్యకాండ తగదు..

సమాజానికి ఇదొక సవాల్ అంటున్నారు..  మిడి మిడి జ్ఞానంతో మాట్లాడే మాటలు ఇవి..  సుప్రీం కోర్టు తన నిర్ణయాన్ని సైతం మార్చుకుంది..  దీనినొక మాననీయ కోణంగా చూడాల్సిన అవసరం ఉంది..  ఆ హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదు..  కుక్కలను భైరవుడిగా పూజించే దేశం మనది..  వాటికి పిచ్చి పట్టేలా చేస్తున్నది మనమే..  ఆకలితో అలమటించే కుక్కలకు పిడికెడు అన్నం పెట్టగలిగామా..?  క్షుద్బాధ తీరక అవి పిచ్చిగా మారుతున్నాయి..  కుక్క కాటుకు రేబీస్ అనే వ్యాధి వస్తుంది..  మరి మనిషి కాటు వేస్తే పాము విషం కన్నా ప్రమాదకరం.. పోలీసు శాఖలో చురుగ్గా పనిచేసే కుక్కలు మనిషికంటే గొప్పవి..   అలాంటి మనుషులను ఎందుకు సమాజంలో తిరగనిస్తున్నాం..  మానవతా దృక్పథంతో అందరూ ఆలోచించాలి..  ఎన్నో స్వచ్చంద సంస్థలు ఆ దిశగా పయనిస్తున్నాయి..  వీధి కుక్కలా సంరక్షణకు పిలుపునిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..    
తెలంగాణ  MORE 
Read More...