లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమానికి బీసీల మద్దతు
ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగే లక్ష డప్పులు వెయ్యి గొంతుకల కార్యక్రమానికి మందమర్రి పట్టణ బీసీ ఐక్యవేదిక పూర్తి మద్దతు తెలిపింది. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంగళవారం మందమర్రి పట్టణ బీసీ ఐక్యవేదిక మాదిగ సంఘ నాయకులతో లక్ష డబ్బులు వెయ్యి గొంతుల కార్యక్రమానికి మద్దతుగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ మాదిగల వర్గీకరణ న్యాయమైన పోరాటం అని వారికి మద్దతుగా పట్టణ బీసీ సంఘం వారికి మద్దతుగా నిలుస్తుందని మందమర్రి పట్టణ బీసీ సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు, పట్టణ మాదిగ కుల నాయకులు తదితరులు పాల్గొన్నారు.