యార్లగడ్డ వరమ్మకు నివాళులర్పించిన బీపీ నాయక్
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 13: బోనకల్ గ్రామం లో ఇటీవల ట్రాక్టర్ బోల్తా ప్రమాదంలో మరణించిన యార్లగడ్డ వరమ్మ కర్మ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ యువ నాయకులు బీపీ నాయక్, ఎమ్మార్వో అనిశెట్టి పున్నం చందర్, ఆర్ ఐ లక్ష్మణులతో కలిసి వరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 13:
బోనకల్ గ్రామం లో ఇటీవల ట్రాక్టర్ బోల్తా ప్రమాదంలో మరణించిన యార్లగడ్డ వరమ్మ కర్మ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ యువ నాయకులు బీపీ నాయక్, ఎమ్మార్వో అనిశెట్టి పున్నం చందర్, ఆర్ ఐ లక్ష్మణులతో కలిసి వరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
