9 వ వార్డ్ లో బిజెపి పార్టీ అభ్యర్థి మమతా రాము ఇంటింటి ప్రచారానికి జన స్పందన

9 వ వార్డ్ లో బిజెపి పార్టీ అభ్యర్థి మమతా రాము ఇంటింటి ప్రచారానికి జన స్పందన

వనపర్తి జిల్లా :

వనపర్తి మున్సిపాలిటీ 9వ వార్డ్ మర్రికుంటలో బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి మమత రాము ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారానికి జన స్పందన లభిస్తుందని 9వ వార్డ్ ప్రజలు  కమలం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు కార్యక్రమంలో వరాల రఘు శంకర్ అశోక్ తదితర బిజెపి పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

About The Author