భారత శక్తి క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా సంక్షేమ అధికారి శిరీష, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్
ములుగు జిల్లా ప్రతినిధి : ములుగు జిల్లా సంక్షేమ అధికారిని (బిడబ్ల్యుఓ) కూచన శిరీష, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ లు భారత శక్తి తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను బుధవారం ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిల పత్రికలు ఉండాలని ప్రశ్నించే గొంతుకలుగా ఉండి ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలని వారు అన్నారు. ములుగు జిల్లా అభివృద్ధి కోసం పత్రిక పాత్రికేయులు పనిచేయాలని ఈ ప్రాంతం వెనుకబడిందని ఇక్కడ విద్యార్థుల కోసం ఇంజనీరింగ్, ఐటిఐ, పీజీ కాలేజీలు, ఉపాధి కోసం చిన్న చిన్న పరిశ్రమలు, వనరులు, విద్యాసంస్థలు ఏర్పాటు చేసేలా పత్రికలలో వార్తలు రాయాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ పేర్కొన్నారు. భారత శక్తి దినపత్రిక యాజమాన్యానికి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి డబ్ల్యు ఓ కార్యాలయ సిబ్బంది, భారత శక్తి ములుగు జిల్లా ప్రతినిధి ఎనగందుల కొమురయ్య, ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు ప్రజాపక
ములుగు జిల్లా ప్రతినిధి :
ములుగు జిల్లా సంక్షేమ అధికారిని (బిడబ్ల్యుఓ) కూచన శిరీష, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ లు భారత శక్తి తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను బుధవారం ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిల పత్రికలు ఉండాలని ప్రశ్నించే గొంతుకలుగా ఉండి ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలని వారు అన్నారు. ములుగు జిల్లా అభివృద్ధి కోసం పత్రిక పాత్రికేయులు పనిచేయాలని ఈ ప్రాంతం వెనుకబడిందని ఇక్కడ విద్యార్థుల కోసం ఇంజనీరింగ్, ఐటిఐ, పీజీ కాలేజీలు, ఉపాధి కోసం చిన్న చిన్న పరిశ్రమలు, వనరులు, విద్యాసంస్థలు ఏర్పాటు చేసేలా పత్రికలలో వార్తలు రాయాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ పేర్కొన్నారు. భారత శక్తి దినపత్రిక యాజమాన్యానికి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి డబ్ల్యు ఓ కార్యాలయ సిబ్బంది, భారత శక్తి ములుగు జిల్లా ప్రతినిధి ఎనగందుల కొమురయ్య, ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు ప్రజాపక
