పెదవి–అంగిలీ చీలిక బాధితులకు ఉచిత శస్త్ర చికిత్సలు

పెదవి–అంగిలీ చీలిక బాధితులకు ఉచిత శస్త్ర చికిత్సలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :

నిర్మల్ . భైంసాలో నీ శిశు మంజూరులో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారన్నారు. మరియు. ఇంకెన్నో ఉచిత శిబిరాలు పెడతామని.తెలిపారు..పెదవి మరియు అంగిలీ చీలికతో బాధపడుతున్న చిన్నారులు, బాధితులకు ఎ.బి.యం.ఎస్సెస్ (ABMSS) ఆర్గనైజేషన్ సహకారంతో AVR హాస్పిటల్లో ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు.
హబ్సిగూడ, స్ట్రీట్ నెంబర్–8లోని AVR హాస్పిటల్‌లో ఈ ఉచిత శస్త్ర చికిత్సల కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అవసరమైనవారు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా హాస్పిటల్‌లోని నోరు, ముఖ మరియు దవడ ఎముకల శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ ఎ. విజయ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 350 నుండి 400 వరకు మూడు నెలల వయస్సు పిల్లల నుంచే పెదవి–అంగిలీ చీలికకు ఉచిత ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు.
వివరాలు మరియు నమోదు కోసం ఆసక్తి గల వారు ఈ క్రింది నెంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. మేనేజ్మెంట్ అఫ్రోజ్. ను సంప్రదించాలన్నారు.
సెల్: 98488 35583.

About The Author