శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎండిఆర్ కోపౌండర్ పృధ్విరాజ్

సంగారెడ్డి :

WhatsApp Image 2025-09-25 at 6.55.53 PM

సంగారెడ్డి, జిల్లా పటాన్‌చెరు పట్టణంలోని పృధ్విరాజ్ శాంతి నగర్, గొల్ల బస్తి, గోనెమ్మ బస్తి, జెపి కాలనీ, గౌతమ్ నగర్, ఇస్నాపూర్ ప్రాంతాలలోని దుర్గామాత మండపాలను బీఆర్ఎస్ నాయకులు, ఎం డి ఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్  సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్  మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

About The Author