చలివేంద్రాన్ని ప్రారంభించిన పృథ్వీరాజ్
పటాన్‌చెరు:
గత ఎనిమిది సంవత్సరాలుగా వేసవిలో ఏర్పాటు చేస్తూ బాటసారులకు బాసటగా నిలుస్తున్న చలివేంద్రాన్ని ప్రారంభించిన మాద్రి పృథ్వీరాజ్
పటాన్‌చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయబడింది.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్‌ఎంఓ హైమావతి ఆసుపత్రి సిబ్బంది, MDR ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
About The Author
10 Apr 2026
