పవన పుత్రుడి దీవెనలు అందరిపై ఉండాలి : చిలుక ఉపేందర్ రెడ్డి
ఎల్బీనగర్:
మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ పరిధిలోని హనుమాన్ జన్మోత్సవ (విజయోత్సవం), సందర్భంగా శ్రీ రామకృష్ణాపురం ఐటీడీఈఎస్ కోపరేటివ్ సొసైటీ శ్రీశ్రీశ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం(దేవాదాయ ధర్మాదాయ శాఖ)లో స్వామివారికి ప్రత్యేకమైన తమలపాకుల మాలతో అలంకరణ చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి.ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వదించారు. దేవాలయ కమిటీ డైరెక్టర్ సాయి కుమార్ మర్యాద పూర్వకంగా శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ, ముప్పిడి లింగ స్వామి గౌడ్, పెద్దవూర సైదులు, వినయ్, వసుదేవుల నాగేష్, కాళిదాసు, రాధ, అర్చన, నాగమణి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
04 Apr 2026
