ఏసీబీ అధికారులకు చిక్కిన ఏఎస్ఐ

ఏసీబీ అధికారులకు చిక్కిన ఏఎస్ఐ

ఎల్బీనగర్:

రంగారెడ్డి జిల్లా కోర్టులో లంచం తీసుకుంటూ రెడ్ - హ్యాండెడ్లీగా ఏసీబీ అధికారులకు పట్టుబడిన చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ పి. బాలయ్య. సీసీ నెంబర్ 363/2025,బీఎన్ఎస్ 78 కేసుకు సంబందించి, నేరెళ్ల విక్రమ్ ఇచ్చిన ఫిర్యాదుకు సంబందించి, ఈ కేసులోని నిందితుడు పల్లపు రాంబాబు కేసును లోక్ అదాలాత్ లో రాజీ చేయిస్తానని అతని వద్ద బలవంతంగా డిమాండ్ చేసి 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు కాపు కాచి ఏఎస్ఐ బాలయ్యను అరెస్ట్ చేశారు.

About The Author