సంతోష్ నగర్ ఫ్లై ఓవర్ పనులను జూన్ లోగా పూర్తి చేయాలి : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్
హైదరాబాద్:
చంచల్‌గూడ-సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను జూన్ లోగా పూర్తి చేయాలనీ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఉదయం నిర్మాణంలో ఉన్న సంతోష్ నగర్ ఫ్లై ఓవర్ పనులను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తనిఖీలో కమిషనర్ వెంట చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు..jpeg)
About The Author
25 Mar 2026
