act 2005

మహిళలను మనుషులుగా చూడండి..

స్త్రీని దేవతగా పూజించే దేశం మనది..  ఆదిపరాశక్తి అంటాం.. అది నుంచి ఆమెకు కష్టాలే.. ఎన్ని చట్టాలు వచ్చినా ఆడది అబలగానే మిగిలిపోతోంది..  గృహ హింసే కాదు సమాజంలో కూడా అసమానతలే..  ఒక ప్రాణికి జన్మనిచ్చి, తమ ప్రాణాలను ఫణంగా పెడుతుంది.. ఆలయాన వెలసిన ఆదేవుని రీతి అని చెప్పుకుంటాం అంతే..  స్త్రీ శక్తి లేకపోతే ఈ ప్రపంచం శూన్యం అవుతుంది..  ప్రతి స్త్రీతోనూ తల్లిని, చెల్లిని, సోదరిని చూద్దాం..  ఆడుకునే బొమ్మలా కాకుండా ఆదుకునే అమ్మలా గౌరవిద్దాం..  ఆకాశమే హద్దుగా మహిళ ఇప్పుడు సాగిపోతోంది.. ఆమెను రక్షించుకుందాం.. మనల్ని మనం కాపాడుకుందాం.. " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ " సంస్థ అందిస్తున్న ప్రత్యేక కథనం..   
వెబ్ స్టోరీస్  MORE 
Read More...