chief

ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్ ను కచ్చితంగా ప్రదర్శించాలి.

కామారెడ్డి : మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం 2025 పై రాష్ట్ర సమాచార కమిషన్ ఆధ్వర్యంలో కలెక్టర్  కార్యాలయాలలోని సమావేశ మందిరంలో  పిఐఓ అధికారులకు అవగాహన సదస్సు జరిగింది.  ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన  రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషన్ చీప్ కమిషనర్, కమిషనర్లకు జిల్లా కలెక్టర్...
తెలంగాణ 
Read More...