crafts

నవంబర్ 3న జరిగేకలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి

సూర్యాపేట :  మొంథా తుపాన్‌ ప్రభావంతో  భారీ వర్షాలు,వరదలు ,ఈదురు  గాలులు వల్ల జిల్లా వ్యాప్తంగా వేలాదిఎకరాల్లో  వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలు  నష్టపోయాయని దెబ్బతిన్న పంటలను సర్వే జరిపి రైతాంగానికి  నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 3న సూర్యాపేట కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం...
తెలంగాణ 
Read More...