feereambarsment

విద్యార్థులను బలిపశువులను చేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వివాదం..

- ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వ్యవస్థలో లోపం ఎక్కడుంది?- ప్రభుత్వం ఆలస్యం చేస్తుందా? లేక యాజమాన్యాలు ఒత్తిడి పెడుతున్నాయా?- విద్యార్థుల భవిష్యత్తు కాపాడటానికి ఎవరు ముందుకు రావాలి?- రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని పూర్తిగా డిజిటల్‌ చేయడం పరిష్కారమా?- కోర్టు మెట్లెక్కిన కొన్ని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యం.. - ఆ కాలేజీ యాజమాన్యాలకు అనుకూలంగా తీర్పునిచ్చిన కోర్టు.. - ఇక అదే దారిలో నడువనున్న మిగతా ఇంజినీరింగ్ కాలేజీలు.. - కాలేజీ ఉద్యోగస్తులకు ఎన్నో నెలలుగా జీతాలు చెల్లించని వైనం.. - వందలాది మంది విద్యార్థుల సర్టిఫికెట్స్ ఇంకా కాలేజీలలోనే.. - పై చదువులకు వెళ్లలేక, వచ్చిన ప్రైవేట్ ఉద్యోగాలకూ వెళ్లలేక.. - అప్పులు చేసి ఫీజులు కట్టలేక ఉసూరుమంటున్న తల్లిదండ్రులు.. - అటు కళాశాలల యాజమాన్యం, ఇటు ప్రభుత్వం రెండిటి మధ్యా నలుగుతున్న విద్యార్థులు.. - తక్షణమే పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 
తెలంగాణ  MORE 
Read More...