fee reambersment

ఫీజు రీఎంబర్స్ మెంట్ లేక విద్యార్థుల అరిగోస..

సర్టిఫికెట్స్ ఇవ్వడానికి నిరాకరిస్తున్న కళాశాలలు.. పై చదువులకు వెళ్లలేక, ఉద్యోగాలకు అటెండ్ కాలేక.. చెల్లించడానికి ఆర్ధిక స్థోమత లేక అల్లాడుతున్న స్టూడెంట్స్.. ఫీజ్ రీ యంబర్స్ మెంట్ రాకపోవడంతో సిబ్బందికి జీతాలు చెల్లించని వైనం..  దాదాపు రూ. 7,500 కోట్ల బకాయిలు ఉన్నట్లు సమాచారం.. చెల్లించాల్సిన బకాయిల్లో సగానికిపైగా ఇంజినీరింగ్ కళాశాలలకే.. వెంటనే ఫీజ్ రీ యంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న " కార్పొరేట్ విద్యా నియంత్రణ జే.ఏ.సీ..".. అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధం అంటూ ప్రభుత్వానికి హెచ్చరిక.. 
తెలంగాణ 
Read More...