ఖమ్మం నగరంలో ముస్తఫా నగర్ లో సహకార బ్యాంకు ప్రారంభం

జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ ఖమ్మం అధ్యక్షులు కూరాకుల నాగభూషణం ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని 22 వ డివిజన్ ముస్తఫా నగర్ నందు నూతనంగా ఏర్పాటుచేసిన డీసీసీబీ సహకార బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం నగర మేయర్ నీరజ, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం,సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ హాజరై ప్రారంభించారు.. – అనంతరం ముఖ్య అతిథులందరికీ డిసిసిబి నూతన బ్యాంక్ ముస్తఫా నగర్ బ్రాంచ్ సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శాలువా కప్పి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార,కార్పొరేటర్లు పల్లా రోజులైనా,మక్బూల్,చామకూరి వెంకన్న,డి.సి.సి.బి బ్యాంక్ ఉపాధ్యక్షులు దొండపాటి వెంకటేశ్వరరావు , డైరెక్టర్లు పునుకోలు రాంబ్రహ్మం,వేముల శ్రీనివాస్, నిర్మల పుల్లారావు, సుడా డైరెక్టర్ ముక్తార్,మంత్రి పి.ఎ చిరుమామిళ్ల రవికిరణ్, అమరగాని వెంకన్న, డిసిసిబి బ్యాంక్ ముఖ్య కార్య నిర్వహణాధికారి అట్లూరి వీరబాబు,మేనేజర్ అనూష, లావణ్య,నాయకులు షాకిణా,బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

ఖమ్మం నగరంలో ముస్తఫా నగర్ లో సహకార బ్యాంకు ప్రారంభం

జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ ఖమ్మం అధ్యక్షులు కూరాకుల నాగభూషణం ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని 22 వ డివిజన్ ముస్తఫా నగర్ నందు నూతనంగా ఏర్పాటుచేసిన డీసీసీబీ సహకార బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం నగర మేయర్ నీరజ, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం,సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ హాజరై ప్రారంభించారు..
– అనంతరం ముఖ్య అతిథులందరికీ డిసిసిబి నూతన బ్యాంక్ ముస్తఫా నగర్ బ్రాంచ్ సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శాలువా కప్పి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార,కార్పొరేటర్లు పల్లా రోజులైనా,మక్బూల్,చామకూరి వెంకన్న,డి.సి.సి.బి బ్యాంక్ ఉపాధ్యక్షులు దొండపాటి వెంకటేశ్వరరావు , డైరెక్టర్లు పునుకోలు రాంబ్రహ్మం,వేముల శ్రీనివాస్, నిర్మల పుల్లారావు, సుడా డైరెక్టర్ ముక్తార్,మంత్రి పి.ఎ చిరుమామిళ్ల రవికిరణ్, అమరగాని వెంకన్న, డిసిసిబి బ్యాంక్ ముఖ్య కార్య నిర్వహణాధికారి అట్లూరి వీరబాబు,మేనేజర్ అనూష, లావణ్య,నాయకులు షాకిణా,బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

About The Author

Related Posts