మున్సిపల్ కమిషనర్ ను కలిసిన నూతన నగర కేంద్ర గ్రంథాలయ కమిటీ
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆశీస్సులతో నగర కేంద్ర గ్రంథాలయం చైర్మన్ గా నియమితలైన మొహమ్మద్ అష్రీఫ్ కమిటీ సభ్యులు రంగరాజు ఊర్మిళ, కంచర్ల దయాకర్, మేకల సుగుణరావు మంగళవారం నూతన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ ఐఏఎస్ ఆదర్శ్ సురభిను మర్యాదపూర్వకంగా కలిసి వారికి పూల మొక్కలు బహుకరించారు.నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మహత్తరమైన నిర్ణయంతో ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన కేంద్ర గ్రంథాలయంకి అవసరమైన ఇతర మౌలిక వసతులపై మాట్లాడారు.