జిల్లా అధ్యక్షుడు దేవభక్తుని కిషోర్ ఆధ్వర్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఘనంగా జన్మదిన వేడుకలు

ఖమ్మం. సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు దేవభక్తుని కిషోర్ బాబు ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా గౌరవ అధ్యక్షుడు తోట రంగారావు ఆధ్వర్యంలో పిల్లిచెన్నకృష్ణ తోటలో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు, అనంతరం జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన అభిమానుల సమక్షంలో బర్త్ డే కేక్ కట్ చేసి అందరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. అనంతరం తోట దమయంతి ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టి విచ్చేసిన మహిళలకు చీరలు పంపినిచేశారు,డా. కూరపాటి ప్రదీప్ స్వచ్చందంగా నిర్వహిస్తున్న తలసేమియా వ్యాధిగ్రస్తుల హాస్పిటల్ లో మహేష్ బాబు అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని దేవభక్తుని కిషిర్ బాబు, డా. కూరపాటి ప్రదీప్ ప్రారంభించారు, సుమారు 50 మంది అభిమానులు ఈ కార్యక్రమంలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవభక్తుని కిషోర్ బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహేష్ బాబు పుట్టిన రోజు మాకు పండుగ రోజు లాంటిదని, మంగళవారం జిల్లా వ్యాప్తంగా అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియచేసారు.

జిల్లా అధ్యక్షుడు దేవభక్తుని కిషోర్ ఆధ్వర్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఘనంగా జన్మదిన వేడుకలు

ఖమ్మం. సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు దేవభక్తుని కిషోర్ బాబు ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా గౌరవ అధ్యక్షుడు తోట రంగారావు ఆధ్వర్యంలో పిల్లిచెన్నకృష్ణ తోటలో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు, అనంతరం జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన అభిమానుల సమక్షంలో బర్త్ డే కేక్ కట్ చేసి అందరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు.

అనంతరం తోట దమయంతి ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టి విచ్చేసిన మహిళలకు చీరలు పంపినిచేశారు,డా. కూరపాటి ప్రదీప్ స్వచ్చందంగా నిర్వహిస్తున్న తలసేమియా వ్యాధిగ్రస్తుల హాస్పిటల్ లో మహేష్ బాబు అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని దేవభక్తుని కిషిర్ బాబు, డా. కూరపాటి ప్రదీప్ ప్రారంభించారు, సుమారు 50 మంది అభిమానులు ఈ కార్యక్రమంలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవభక్తుని కిషోర్ బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహేష్ బాబు పుట్టిన రోజు మాకు పండుగ రోజు లాంటిదని, మంగళవారం జిల్లా వ్యాప్తంగా అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియచేసారు.

About The Author

Related Posts