Literary universe

సాహితీ విశ్వంభరుడు

మట్టిలో మాణిక్యంలా హాలికులింట పుట్టికవితా నాగలితో సాహితీ సేద్యం చేపట్టిజాతికి జవాన్ని జీవాన్ని ఇచ్చేకృతులెన్నో పండించినిరంతరం అక్షర యఙ్ఞంతోసాహిత్య కళామతల్లి సేవలోతపించిన తరించిన ధన్యశీలి!ఆ కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరంతెలుగు కవితా వనితా పద లాస్యం!పలికిన మాట తెలుగు వరాల మూట!...
తెలంగాణ  వెబ్ స్టోరీస్ 
Read More...