lssb

ఓపెన్‌ యూనివర్సిటీ విద్యార్థులకు ఉపాధి కల్పించే దిశగా కృషి

డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో చేరిన విద్యార్థులకు తక్కువ ఫీజుకే నాణ్యమైన విద్యను అందిస్తూ ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తుందని విద్యార్థి సేవా విభాగం (ఎల్.ఎస్.ఎస్.బి) డైరెక్టర్ డా. వై. వెంకటేశ్వర్లు తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల గడువు అక్టోబర్ 10 వరకు  ఉందన్నారు.  బిఏ, బికాం, బిఎస్సీలో చేరే విద్యార్థులు...
తెలంగాణ 
Read More...