marriege

ఆధునిక ప్రపంచంలో విషమ సంస్కృతి..

ఇప్పటికీ పలు ప్రాంతాల్లో బాల్య వివాహాలు.. చట్టాలు ఎన్ని ఉన్నా మూఢ నమ్మకాలు ఎక్కువ.. చదువులేని వారికంటే.. చదువుకున్న వారిలోనే ఈ జాడ్యం.. యుక్తవయసు వచ్చేలోగా ఒక అయ్యా చేతిలో పెట్టాలనే ఆతృత.. వయసొచ్చిన ఆడపిల్లలు చెడిపోకూడదనే అంధవిశ్వాసం.. ఇటీవల కూడా తెలంగాణాలో వెలుగు చూసిన దౌర్భాగ్యం.. ఎవరెన్ని చెప్పినా తమ మొండి వైఖరి మార్చుకొని తల్లి దండ్రులు.. కఠిన శిక్షలు ఆమలవుతున్నా మార్పు రాని వింత పోకడ.. కొన్ని చోట్ల జరుగుతున్న బాల్య వివాహాలను అరికట్టడానికి తల్లి దండ్రుల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "  
MORE 
Read More...