MLA distributes new ration cards.

కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో( భారత శక్తి)జూలై 31:నిర్మల్ జిల్లా బైంసాలో  ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం పంపిణిలో కేంద్ర ప్రభుత్వానిదే పెద్ద వాటా అని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. సూరలోక గార్డెన్ లో లబ్ధిదారులకు కొత్త రేషన్  పంపిణి  చేసిన సందర్భంగా మాట్లాడారు.రేషన్ బియ్యం కోసం కిలోకు 40 రూపాయలు కేంద్ర...
తెలంగాణ 
Read More...