నేటి భారతం :

download

"ఈ ప్రపంచంలో న్యాయం, శాంతి కోసం 
చేయవలసిన అపారమైన పనిని 
మనం ఆలోచిస్తున్నప్పుడు..  
గొప్ప విషయాలను సాధించడానికి..  
విశ్వసించడానికి, ఆశించడానికి..  
మనకు ఎదురయ్యే, లభ్యమయ్యే 
పరిస్థితులను గౌరవించాలి.. 
మనం ఇక్కడ సమావేశమైనప్పుడు, 
చిన్న విషయాలలో కూడా న్యాయం కోసం చూస్తాము..  
మన పనిలో, మన సమావేశాలలో దేవుని సన్నిధిలో..  
నమ్మకాన్ని ఉంచుతాం.. 
న్యాయం జరుగుతుందని విశ్వసిస్తాం.. 
కానీ దైవం సాక్షిగా ఆ న్యాయమే అన్యాయంగా 
మారినప్పుడు.. కాలం మీద వదిలేయడం తప్ప 
ఇంకేమి చెయ్యగలం.. ? 

Read More సంగారెడ్డి జిల్లాలో ఫోటో ఎక్స్పో గోడ పత్రిక ఆవిష్కరణ

- బోయినపల్లి రమణా రావు, సీనియర్ జర్నలిస్ట్..

Read More తెలంగాణ వీరనారి చాకలి ఇలమ్మ ఘనంగా వర్ధంతి వేడుకలు

About The Author