నేటి భారతం :
3.jpeg)
విద్యార్థి కలలు ప్రభుత్వ విధానాల వేగంతో నడవాలి..
ఆలస్యం అంటే ఆశల మంటలు చల్లారిపోతాయి.
ఫీజు రీయింబర్స్‌మెంట్ కేవలం పథకం కాదు..
అది పేద విద్యార్థి భవిష్యత్తుకి బలమైన పునాది..
విద్యార్థి ఫీజు నిలిపితే దేశ అభివృద్ధి ఆగిపోతుంది..
విద్యలో పెట్టుబడి అంటే భవిష్యత్తుకు పెట్టుబడి...
కాగితాలపై సంతకం కాకుండా..
విద్యార్థి జీవితంపై ముద్ర వేయే నిర్ణయం కావాలి..
పేద విద్యార్థికి సర్టిఫికేట్ కంటే విలువైనది లేదు..
దాన్ని నిలిపివేయడం అంటే భవిష్యత్తు తలుపు మూయడమే.
లెక్చరర్ జీతం ఆగితే బోధన ఆగుతుంది..
విద్యార్థి సర్టిఫికేట్ ఆగితే ప్రగతి ఆగుతుంది..
విద్యలో అవరోధం అంటే సమాజంలో వెనుకడుగు వేయడమే..
ప్రభుత్వం ముందడుగు వేయాలి.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పేదలకు ఒక ఆశతో కూడిన కాంతి..
దానిని చీకటిలో ముంచొద్దు.. వారి జీవితాలను అంధకారం చేయొద్దు..
Read More ఓటరు మహాశయా ఒక్కసారి ఆలోచించు..
About The Author
06 Dec 2025
