nasha mukth bhaarath abhiyan

నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం..

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో : నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల. ఆదేశాల మేరకు, ఈరోజు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో "నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం" లో భాగంగా, మాదకద్రవ్యాల దుర్వినియోగ నిర్మూలన” పై ఒక విశేషమైన సామూహిక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది....
తెలంగాణ 
Read More...