POLLUTION CONTROL BOARD

కాలుష్యాన్ని కాపాడుతున్న అవినీతి కోట..

* లంచాల ముసుగులో జోగుతున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు..* ప్రజల ప్రాణాలతో రాక్షస క్రీడ సాగిస్తున్న అధికారులు. * ఎన్ని విమర్శలు వస్తున్నా పద్ధతి మార్చుకోని దౌర్భాగ్యం..* ఈ నేలమీద సామాన్యులు జీవించే హక్కును కాలరాస్తున్న దుర్మార్గం..* పర్యావరణాన్ని చెరబట్టి కాలుష్యాన్ని వ్యాప్తి చేస్తున్న అవినీతి ముష్కరులు..* గంగలో పోసిన పన్నీరులా మారిపోతున్న పర్యావరణ వేత్తల పోరాటాలు..* నేలను, నీటిని, గాలిని కూడా కాలుష్య కోరల్లో బంధిస్తున్నా చలించని ప్రభుత్వాలు..* కాలుష్య కాసారంగా మారిపోతున్న యావత్ తెలంగాణా భూభాగం..* ఒళ్ళు గగుర్పొడిచే అంశాలను వెలుగులోకి తీసుకుని వస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ"
తెలంగాణ 
Read More...