spoil

స్మార్ట్‌ఫోన్ రక్కసికి బలైపోతున్న యువత..

- పెరుగుతున్న టెక్నాలజీ ప్రమాదాలు కొనితెస్తోంది.. - అరచేతిలో ప్రపంచం అదుపు తప్పుతోంది.. - విశృంఖల కార్యకలాపాలకు అవకాశం ఇస్తోంది.. - విచ్చలవిడి ప్రపంచాన్ని కళ్లముందుంచుతోంది.. - నేర ప్రవృత్తివైపు అడుగులు వేయిస్తోంది.. - అదుపు తప్పిన నియంత్రణ అలజడి రేపుతోంది.. - పోర్న్ సైట్స్ ను కట్టడిచేయడంలో విఫలమవుతున్న ప్రభుత్వాలు.. - ఏమీ తెలియని వయసులోనే ఎదో చెయ్యాలనే కోరికలకు ఆజ్యం.. - తాము చేస్తోంది తప్పు అని తెలియకుండానే తప్పులు చేస్తున్నారు.. - బంగారు లాంటి భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు.. - గంటల తరబడి స్మార్ట్ ఫోన్ వాడటంతో ఆరోగ్యం నాశనం అవుతోంది.. - జీవన ప్రమాణం తగ్గడంతో యువత నీరుగారిపోతోంది.. - సరైన అవగాహన కల్పించాలని ఒక కార్యక్రమం చేప్పట్టబోతోంది   " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..
తెలంగాణ 
Read More...