తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి : జిల్లా సంక్షేమ అధికారి కె.శిరీష

ములుగు జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 6 (భారత శక్తి) : గత 15 రోజుల నుండి వరుసగా పత్రికల్లో అసత్య ఆరోపణలతో తప్పుడు ప్రచారాలు చేపిస్తూ మానసికంగా నన్ను వేధిస్తున్నారని ములుగు జిల్లా సంక్షేమ శాఖ (బిడబ్ల్యుఓ) అధికారిని కూచన శిరీష అన్నారు. నీతి నిజాయితీతో చిత్తశుద్ధితో ఉద్యోగం చేస్తున్న తనను వరుసగా ఒక ప్రణాళికతో ఆరోపణ సృష్టిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ గౌరవానికి భంగం కలిగేలా వ్యక్తిగతంగా నాపై చెప్పలేని పదజాలంతో దూషించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఇదంతా కావాలని చేస్తున్నారని తనెప్పుడూ కూడా బాధ్యతలు కావాలని అడగలేదు, డిపార్ట్మెంట్ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ కొందరు కావాలని ఇదంతా చేస్తున్నారని అన్నారు. వివిధ శాఖలను సమన్వయం చేస్తూ పనులలో పురోగతిని సాధించినప్పటికీ ఈ నాలుగు నెలల్లోనే వివిధ కార్యక్రమాలు విజయవంతంగా చేస్తూ శాఖపరమైన పనులు చిత్తశుద్ధితో చేస్తున్నప్పటికీ కొన్ని పత్రికల్లో తప్పుడు వార్తలు రాపిస్తున్న సూత్రధారులు, పాత్రధారులు రెండు నెలల క్రితం వచ్చిన సిడిపిఓ (ఎఫ్ఎసి) ద్వారా అసత్య ఆరోపణలు చేపిస్తూ వ్యక్తిగత జీవితానికి, ఉద్యోగ పనులకు భంగం కలిగిస్తూ తనను మానసిక వేదనకు గురిచేస్తూ విధులకు ఆటంకం కలిగించే విధంగా వారి శక్తి యుక్తులను ఉపయోగిస్తూ శాఖకు భంగం కలిగిస్తూ జిల్లాకు చెడ్డపేరు తేవడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తను డిడబ్ల్యుఓ అదనపు బాధ్యతలు నిర్వహించడానికి సుముఖంగా నేను లేను నిజనిర్ధారణ జరిగే వరకు సిడిపిఓ గానే కొనసాగుతానని డి డబ్ల్యూ ఒ అదనపు బాధ్యతలనుండి విముక్తి కలిగించి ఇన్ని రోజులుగా నా పైన అసత్య ఆరోపణలను చేస్తున్న వారిపై విచారణ కమిటీ నిజ నిర్దారణ చేసి సూత్రధారులు పాత్రధారుల పైన శాఖ పరమైన చర్యలు తీసుకొవాలని కలెక్టర్ ను, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను కోరారు.

తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి : జిల్లా సంక్షేమ అధికారి కె.శిరీష

ములుగు జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 6 (భారత శక్తి) : గత 15 రోజుల నుండి వరుసగా పత్రికల్లో అసత్య ఆరోపణలతో తప్పుడు ప్రచారాలు చేపిస్తూ మానసికంగా నన్ను వేధిస్తున్నారని ములుగు జిల్లా సంక్షేమ శాఖ (బిడబ్ల్యుఓ) అధికారిని కూచన శిరీష అన్నారు. నీతి నిజాయితీతో చిత్తశుద్ధితో ఉద్యోగం చేస్తున్న తనను వరుసగా ఒక ప్రణాళికతో ఆరోపణ సృష్టిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ గౌరవానికి భంగం కలిగేలా వ్యక్తిగతంగా నాపై చెప్పలేని పదజాలంతో దూషించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఇదంతా కావాలని చేస్తున్నారని
తనెప్పుడూ కూడా బాధ్యతలు కావాలని అడగలేదు, డిపార్ట్మెంట్ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ కొందరు కావాలని ఇదంతా చేస్తున్నారని అన్నారు.
వివిధ శాఖలను సమన్వయం చేస్తూ పనులలో పురోగతిని సాధించినప్పటికీ ఈ నాలుగు నెలల్లోనే వివిధ కార్యక్రమాలు విజయవంతంగా చేస్తూ శాఖపరమైన పనులు చిత్తశుద్ధితో చేస్తున్నప్పటికీ కొన్ని పత్రికల్లో తప్పుడు వార్తలు రాపిస్తున్న సూత్రధారులు, పాత్రధారులు రెండు నెలల క్రితం వచ్చిన సిడిపిఓ (ఎఫ్ఎసి) ద్వారా అసత్య ఆరోపణలు చేపిస్తూ వ్యక్తిగత జీవితానికి, ఉద్యోగ పనులకు భంగం కలిగిస్తూ తనను మానసిక వేదనకు గురిచేస్తూ విధులకు ఆటంకం కలిగించే విధంగా వారి శక్తి యుక్తులను ఉపయోగిస్తూ శాఖకు భంగం కలిగిస్తూ జిల్లాకు చెడ్డపేరు తేవడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
తను డిడబ్ల్యుఓ అదనపు బాధ్యతలు నిర్వహించడానికి సుముఖంగా నేను లేను నిజనిర్ధారణ జరిగే వరకు సిడిపిఓ గానే కొనసాగుతానని డి డబ్ల్యూ ఒ అదనపు బాధ్యతలనుండి విముక్తి కలిగించి ఇన్ని రోజులుగా నా పైన అసత్య ఆరోపణలను చేస్తున్న వారిపై విచారణ కమిటీ నిజ నిర్దారణ చేసి సూత్రధారులు పాత్రధారుల పైన శాఖ పరమైన చర్యలు తీసుకొవాలని కలెక్టర్ ను, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను కోరారు.

About The Author