బేటి బచావో బేటి పడావో మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్
భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, జనవరి 30: నిర్మల్ జిల్లా గురువారం బేటి బచావో బేటి పడావో మాసోత్సవాల్లో భాగంగా బాలశక్తి కార్యక్రమాన్ని భాగస్వామ్యం చేస్తూ, అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులందరికీ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్యవివాహాలు, తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. వచ్చేనెల 1 వ తేదీ నుంచి, అధికారుల సమన్వయంతో ఈ అవగాహన కార్యక్రమాలను ప్రారంభించబోతున్నట్లు అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.